IND Vs SA : Rohit Sharma Needs To Loss His Weight For Long Career | Oneindia Telugu

2022-01-05 13

Rohit Sharma missed the entire tour of South Africa after being selected as the ODI captain due to muscle injury at the practice camp. Rohit Sharma is currently undergoing training at the Rehabilitation Center at the NCA of in Bangalore under the supervision of a fitness expert. It is learned that in this context, doctors have advised Rohit to lose weight.
#INDvsSA
#RohitSharma
#TeamIndia
#Cricket
#ViratKohli
#ShikharDhawan
#RavindraJadeja
#BhuvneshwarKumar
#RahulDravid

రోహిత్‌ శర్మ వన్డే కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు ముందు ప్రాక్టీస్ క్యాంప్‌లో తొడ కండరాల గాయానికి గురయ్యి సౌతాఫ్రికా పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఫిట్‌నెస్‌ నిపుణుల పర్యవేక్షణలో రోహిత్‌ శర్మ ట్రెయినింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో డాక్టర్లు రోహిత్ తన శరీర బరువు తగ్గించుకోవాలని సూచనలు చేసినట్టు సమాచారం